ఈ వారం ‘ఊరు పేరు భైరవకోన’, ‘భ్రమయుగం’, రాజధాని ఫైల్స్, ‘సైరెన్’ వంటి భారీ చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
సండర్‌లెండ్ టిల్ ఐ డీ (వెబ్ సిరీస్3) ఫిబ్రవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్6) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ప్లేయర్స్ (హాలీవుడ్) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
ఫైవ్ బ్లైండ్ డేట్స్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
దిస్ ఈజ్ మీ.. నౌ (హాలీవుడ్) ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
క్వీన్ ఎలిజబెత్ (మలయాళం) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది కేరళ స్టోరీ (హిందీ డబ్బింగ్) ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+హాట్‌స్టార్ :
ట్రాకర్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సబ నయగన్ (తమిళ) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఓజ్లర్ (మలయాళం) ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సలార్ (హిందీ) ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నా సామిరంగ (తెలుగు) ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీ లివ్ :
రాయ్ సింఘానీ వర్సెస్ రాయ్‌సింఘానీ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా :
వీరమారి లవ్‌స్టోరీ (తమిళ) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆపిల్ టీవీ ప్లస్ :
ది న్యూ లుక్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.