ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

Published on Dec 11, 2023 6:06 PM IST

ఈ వారం కూడా ‘పిండం’, ‘కలశ’, ‘జోరుగా హుషారుగా’, ‘తికమక తాండ’ వంటి చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

అమెజాన్‌ ప్రైమ్‌ :

రీచర్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ :

ది మిషన్‌ (తెలుగు) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డ్యాన్స్‌ ప్లస్‌ ప్రో (డ్యాన్స్‌ సిరీస్‌) డిసెంబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫ్యామిలీ (మలయాళం) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది ఫ్రీలాన్సర్‌: కన్‌క్లూజన్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 :

కూసే మునిసామి వీరప్పన్‌ (డాక్యుమెంటరీ) డిసెంబరు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

బుక్‌ మై షో :

ది పర్షియన్‌ వెర్షన్‌ (హాలీవుడ్) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టేలర్‌ స్విఫ్ట్‌ (హాలీవుడ్) డిసెంబరు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వింటర్‌ టైడ్‌ (హాలీవుడ్) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

లయన్స్‌ గేట్‌ ప్లే :

డిటెక్టివ్‌ నైట్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జియో సినిమా :

ది బ్లాకెనింగ్‌ (హాలీవుడ్) డిసెంబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆపిల్‌ టీవీ ప్లస్‌ :

ది ఫ్యామిలీ ప్లాన్‌ (హాలీవుడ్) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈటీవీ విన్‌ :

ఉస్తాద్‌ (టీవీ షో) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

నెట్‌ఫ్లిక్స్‌ :

జపాన్‌ (తమిళ చిత్రం) డిసెంబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సింగిల్స్‌ ఇన్‌ఫెర్నో (కొరియన్‌ సిరీస్‌-3) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌-6) డిసెంబరు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యెల్లో (హాలీవుడ్) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు