‘ఓటీటీ’ : ఈ వారం అలరించే సినిమాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే సినిమాలివే !

Published on Dec 5, 2022 4:55 PM IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

బ్లాక్‌ ఆడమ్‌ (హాలీవుడ్‌ మూవీ) డిసెంబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 లో ప్రసారం అవుతున్న సినిమాలు :

మాచర్ల నియోజకవర్గం (తెలుగు) డిసెంబరు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్లర్‌ (హిందీ) డిసెంబరు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మాన్‌సూన్‌ రాగా (కన్నడ) డిసెంబరు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీలివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు :

లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ (తెలుగు) డిసెంబరు 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రాయ్‌ (మలయాళం) డిసెంబరు 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫాదూ (హిందీ సిరీస్‌) డిసెంబరు 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

విట్నెస్‌ (తమిళ్‌ చిత్రం) డిసెంబరు 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

నజర్‌ అందాజ్‌ (హిందీ) డిసెంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సెబాస్టియన్‌ మానిస్కాల్కో: ఈజ్‌ ఇట్‌మి (హాలీవుడ్‌) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ (తమిళ్‌) డిసెంబరు 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్యాట్‌ (హిందీ సిరీస్‌)డిసెంబరు 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మనీ హైస్ట్‌: కొరియా జాయింట్‌ ఎకనామిక్‌ ఏరియా (వెబ్‌సిరీస్‌2)డిసెంబరు 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆహాలో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు :

మూవింగ్‌ విత్‌ మలైకా (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కనెక్ట్‌(కొరియన్‌ సిరీస్‌) డిసెంబరు 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫాల్‌ (తమిళ్‌) డిసెంబరు 09వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు