‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు

 

సోనీలివ్‌ :

2018 (మలయాళం/తెలుగు) జూన్‌ 07వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

నెట్‌ ఫ్లిక్స్‌ :

బర్రకుడ క్వీన్స్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆర్నాల్డ్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టూర్‌ డి ఫ్రాన్స్‌(వెబ్‌సిరీస్‌) జూన్‌ 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్లడ్‌ హౌండ్స్‌ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ :

మై ఫాల్ట్‌ (హాలీవుడ్‌) జూన్‌ 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 :

ది ఐడల్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ (హాలీవుడ్) జూన్‌ 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సెయింట్‌ ఎక్స్‌ (వెబ్‌సిరీస్) జూన్‌07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌ (హాలీవుడ్) జూన్‌ 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫ్లామిన్‌ హాట్‌ (హాలీవుడ్‌) జూన్‌ 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జియో సినిమా :

బ్లడ్‌ డాడీ (హిందీ) జూన్‌ 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యూపీ 65 (హిందీ సిరీస్‌) జూన్‌ 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

యాపిల్‌ టీవీ ప్లస్‌ :

ది క్రౌడెడ్‌ రూమ్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 08వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version