‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on May 29, 2023 2:00 PM IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

ఫేక్‌ ప్రొఫైల్‌ (వెబ్‌సిరీస్‌) మే 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎ బ్యూటిఫుల్‌ లైఫ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

న్యూ ఆమ్‌స్టర్‌ డామ్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఇన్ఫినిటీ స్టోర్మ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్కూప్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మ్యానిఫెస్ట్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ 5 :

విష్వక్‌ (తెలుగు) జూన్‌ 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+ హాట్‌స్టార్‌ :

సులైకా మంజిల్‌ (మలయాళం) మే 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

బుక్‌ మై షో :

ఈవిల్‌ డెడ్‌ రైజ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జియో సినిమా :

అసుర్‌ 2 (హిందీ సిరీస్‌) జూన్‌ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు