‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఈ వారం ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

ది వండర్‌ (హాలీవుడ్‌) నవంబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

1899 (హాలీవుడ్‌) నవంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రిటర్న్‌ టు క్రిస్మస్‌ క్రీక్‌ (హాలీవుడ్‌) నవంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఇలైట్‌ (హాలీవుడ్‌) నవంబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్లంబర్‌ల్యాండ్‌( హాలీవుడ్‌) నవంబరు 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

‘గాడ్‌ఫాదర్‌’ నవంబరు 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ప్రైమ్‌ వీడియో వీడియో లో ప్రసారం అవుతున్న సినిమా :

హాస్టల్‌డేజ్‌ సీజన్‌-3 (వెబ్‌సిరీస్‌-హిందీ) నవంబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది సెక్స్‌లైవ్స్‌ ఆఫ్‌ కాలేజ్‌గర్ల్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌ స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

ఇరవతం (తమిళ్‌/తెలుగు) నవంబరు 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సీతారామం (తమిళ్‌) నవంబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీలివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

అనల్‌ మీలే పని తులి (తమిళ్‌) నవంబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వండర్‌ ఉమెన్‌ (తెలుగు) నవంబరు 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5లో ప్రసారం అవుతున్న వెబ్‌సిరీస్‌ :

అహనా పెళ్లంట నవంబరు 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆహా లో ప్రసారం అవుతున్న సినిమా :

సర్దార్‌ నవంబరు 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version