‘ఓటీటీ’ : ఈ వారం అలరించే సినిమాలివే !

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

క్రైమ్‌ సీన్‌ టెక్సాస్‌ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా (ఇటాలియన్‌ మూవీ) నవంబరు 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ట్రోల్‌ (నార్వేజియన్‌ మూవీ) డిసెంబరు 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జంగిల్‌లాండ్‌ (హాలీవుడ్) డిసెంబరు 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గుడ్‌బై (హిందీ) డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు :

విల్లో (వెబ్‌సిరీస్‌) నవంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రిపీట్‌ (తెలుగు) డిసెంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డైరీ ఆఫ్‌ ఎ వింపీకిడ్‌: రోడ్రిక్‌ రూల్స్‌ డిసెంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫ్రెడ్డీ (బాలీవుడ్‌)డిసెంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మాన్‌స్టర్‌ (మలయాళం) డిసెంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 లో ప్రసారం అవుతున్న సినిమాలు :

ఇండియన్‌ లాక్‌డౌన్‌ (బాలీవుడ్‌) డిసెంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మాన్‌సూన్‌ రాగా (బాలీవుడ్‌) డిసెంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వీడియో లో ప్రసారం అవుతున్న సినిమా, వెబ్ సిరీస్ లు :

క్రష్డ్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌2) డిసెంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కాంతార (తుళు) డిసెంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వదంతి (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

Exit mobile version