‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

ఇన్‌సైడ్‌ మ్యాన్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది ఘోస్ట్‌ (తెలుగు) నవంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కిల్లర్‌ సాలీ నవంబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎనోలా హోల్మెస్‌ 2 (హాలీవుడ్‌) నవంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మేనిఫెస్ట్‌ సీజన్‌-4 (వెబ్‌సిరీస్‌) నవంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లుకిసిమ్‌ నవంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

దావిద్‌ (మూవీ) నవంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుల్లెట్‌ ట్రైన్‌ (హాలీవుడ్‌) నవంబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌ స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

బ్రహ్మాస్త్ర (బాలీవుడ్‌) నవంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ప్రైమ్‌ వీడియో వీడియో లో ప్రసారం అవుతున్న సినిమా :

పొన్నియిన్‌ సెల్వన్‌-1 నవంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మై పోలీస్‌ మ్యాన్‌ నవంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆహా లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ టాక్ షో :

అన్‌స్టాపబుల్‌2 విత్‌ ఎన్‌బీకే ఎపిసోడ్‌3 నవంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పెట్టకాలి నవంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీలివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

కాయుమ్‌కలవుమ్‌ నవంబరు 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version