‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

 

 

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పైగా దసరా సెలవులు వచ్చేశాయి. పండగ వేళ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూకట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

 

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం అవుతున్న సినిమా :

బ్లోండీ సెప్టెంబరు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి సెప్టెంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా :

బుల్లెట్‌ ట్రైన్‌ సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

కెప్టెన్‌ సెప్టెంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

సోనీ లివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

కోబ్రా సెప్టెంబరు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారం అవుతున్న సినిమా :

777 చార్లీ సెప్టెంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

డిస్నీ+హాట్‌ స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

కర్మయుద్ధ్‌ సెప్టెంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

హాకస్‌ పోకస్‌ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

Exit mobile version