వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం తమన్నా ‘ఓదెల 2’, నందమూరి కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’, బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
నెట్‌ఫ్లిక్స్ :
ది గ్లాస్ డోమ్ (వెబ్‌సిరీస్)- ఏప్రిల్ 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఐ హోస్టేజి (మూవీ)- ఏప్రిల్ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
గాడ్‌ఫాదర్ ఆఫ్ హాలెం (వెబ్‌సిరీస్)- ఏప్రిల్ 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయింది.
ఖౌఫ్ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
ది లాస్ట్ ఆఫ్ అజ్2 (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది స్టోలెన్ గర్ల్ (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
చమక్: ది కన్‌క్లూజన్ (హిందీ సిరీస్)- ఏప్రిల్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.