థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on Aug 26, 2024 2:01 PM IST

ఈ వారం నాని ‘సరిపోదా శనివారం, ‘అహో! విక్రమార్క’ వంటి చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు రెడీ అయ్యాయి. కానీ, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్‌ :

నో గైన్‌ నో లవ్‌ ది (కొరియన్‌ సిరీస్‌) ఆగస్టు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లార్డ్‌ ఆఫ్ ది రింగ్స్‌ 2 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

ది డెలివరెన్స్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్రీత్‌లెస్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

ఎబిగైల్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గాడ్డిల్లా వర్సెస్‌ కాంగ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

ముర్షిద్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ఓన్లీ మర్డర్స్‌ ఇన్‌ ది బిల్డింగ్‌ 4 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కానా కానూమ్‌ కాళంగల్‌ (తమిళ్‌ సిరీస్‌) ఆగస్టు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుక్‌ మై షో :

ట్విస్టర్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యాపిల్‌ టీవీ ప్లస్‌ :

కె-పాప్‌ ఐడల్స్‌ (కొరియన్‌) ఆగస్టు 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు