ఈ వారం ‘పుష్ప’రాజ్ రూల్ చేయబోతున్నాడు. ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ‘పుష్ప2: ది రూల్’ సినిమా ఈ వీక్ రెడీ అయింది. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్ ఫ్లిక్స్ :
చర్చిల్ ఎట్ వార్ (డాక్యుమెంటరీ) డిసెంబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
దట్ క్రిస్మస్ (యానిమేషన్) డిసెంబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (డాక్యుమెంటరీ) డిసెంబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది అల్టిమేటమ్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బ్లాక్ డవ్జ్ (హాలీవుడ్) డిసెంబరు 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఎ నాన్సెన్స్ క్రిస్మస్ (హాలీవుడ్) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జిగ్రా (హిందీ) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మేరీ (హాలీవుడ్) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్) డిసెంబరు 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పాప్ కల్చర్ జెప్పడీ (వెబ్‌సిరీస్) డిసెంబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అగ్ని (హిందీ) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది స్టిక్కీ (హాలీవుడ్) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో సినిమా :
క్రియేచ్ కమాండోస్ (యానిమేషన్ మూవీ) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లాంగింగ్ (హాలీవుడ్) డిసెంబరు 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+ హాట్‌స్టార్ :
ది ఒరిజినల్ (కొరియన్ సిరీస్) డిసెంబరు 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లైట్ షాప్ (కొరియన్) డిసెంబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
మైరీ (హిందీ) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
తానవ్2 (హిందీ/తెలుగు) డిసెంబరు 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షో :
స్మైల్2 (హాలీవుడ్) డిసెంబరు 04వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.