థియేటర్‌/ఓటీటీ : ఈ ఏడాది చివరి చిత్రాలివే !

థియేటర్‌/ఓటీటీ : ఈ ఏడాది చివరి చిత్రాలివే !

Published on Dec 23, 2024 3:00 PM IST

మొత్తానికి చూస్తుండగానే 2024 ముగింపునకు వచ్చేసింది. మరి ఈ ఏడాది చివరి వారాంతంలో వినోదాల విందును పంచడానికి కొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’, ‘మాక్స్’, ‘బేబీ జాన్‌’ వంటి విభిన్న కథా చిత్రాలు రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

ది ఫోర్జ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓరిజిన్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

భూల్‌ భూలయ్య3 (హిందీ) డిసెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సార్గవాసల్‌ (తమిళ) డిసెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

సింగం అగైన్‌ (హిందీ) డిసెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

థానర (మలయాళం) డిసెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

డాక్టర్స్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

వాట్‌ ఇఫ్‌..? 3 (యానిమేషన్‌ సిరీస్‌) డిసెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డాక్టర్‌ వూ (హాలీవుడ్‌ మూవీ) డిసెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

ఖోజ్‌ (హిందీ) డిసెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మనోరమా మ్యాక్స్‌ :

పంచాయత్‌ జెట్టీ (మలయాళ చిత్రం) డిసెంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఐయామ్‌ కథలన్‌ (మలయాళం) డిసెంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్కవరీ ప్లస్‌ :

హ్యారీపోటర్‌ విజడ్జ్‌ ఆఫ్‌ బేకింగ్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లయన్స్‌ గేట్‌ ప్లే :

మదర్స్‌ ఇన్‌స్టింక్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు