ఈ వారం ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’, ‘బాపు’ . ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ.. అనేది ఉపశీర్షిక. మరియు ‘రామం రాఘవం’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
జీరోడే (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డాకు మహారాజ్ (తెలుగు) ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
రీచర్3 (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+హాట్‌స్టార్
ది వైట్ లోటస్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఊప్స్ అబ్ క్యా (హిందీ సిరీస్) ఫిబ్రవరి 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆఫీస్ (తమిళ సిరీస్) ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
క్రైమ్ బీట్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆపిల్ టీవీ ప్లస్ :
సర్ఫేస్2 (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.