మొత్తానికి చూస్తుండగానే 2024 ముగింపునకు వచ్చేసింది. సరికొత్త చిత్రాలతో 2025 సిద్ధమైంది. ఉన్ని ముకుందన్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ సినిమా ఈ వారం థియేటర్స్ లోకి రాబోతుంది. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
అవిసీ (డాక్యుమెంటరీ) డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డోంట్ డై (హాలీవుడ్)జనవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మిస్సింగ్ యే (వెబ్‌సిరీస్) జనవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రీ యూనియన్ (హాలీవుడ్) జనవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్‌సిరీస్) జనవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సెల్లింగ్ ది సిటీ (వెబ్‌సిరీస్) జనవరి 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
వెన్ ది స్టార్స్ గాసిప్ (వెబ్‌సిరీస్) జనవరి 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
గ్లాడియేటర్2 (హాలీవుడ్) జనవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది రిగ్ (వెబ్‌సిరీస్)జనవరి 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
గుణ (హిందీ) జనవరి 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మనోరమా మ్యాక్స్ :
ఐ యామ్ కథలన్ (మలయాళం) జనవరి 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా :
జొల్లీ ఓ జింఖానా (తమిళ) డిసెంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షో :
క్రిస్మస్ ఈవ్ ఇన్‌మిల్లర్స్ పాయింట్ (హాలీవుడ్) డిసెంబరు 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.