ఓటీటీ/థియేటర్‌ : ఈ సంక్రాంతికి వస్తున్న స్పెషల్ చిత్రాలివే !

ఓటీటీ/థియేటర్‌ : ఈ సంక్రాంతికి వస్తున్న స్పెషల్ చిత్రాలివే !

Published on Jan 7, 2025 2:01 AM IST

మొత్తానికి చూస్తుండగానే 2025 వచ్చేసింది. అందుకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు సర్వ సిద్ధమైంది. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘డాకు మహారాజ్‌’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ సినిమాలు ఈ వారం థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

బ్లాక్‌ వారెంట్‌ (హిందీ సిరీస్‌) జనవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లెజెండ్‌ ఆఫ్‌ ఫ్లఫ్పీ (స్టాండప్‌ కామెడీ షో) జనవరి 07వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జెర్రీ స్ప్రింగర్‌ (డాక్యుమెంటరీ) జనవరి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది అన్‌షాప్‌ 6 (వెబ్‌సిరీస్‌) జనవరి 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గూస్‌బంప్స్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

సబర్మతి రిపోర్ట్‌ (హిందీ) జనవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

ఫోకస్‌ (హాలీవుడ్‌) జనవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

రోడీస్‌ డబుల్‌ క్రాస్‌ (రియాల్టీ షో) జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ :

షార్క్‌ ట్యాంక్‌ ఇండియా 4 (రియాల్టీ షో) జనవరి 06వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు