ఈ వారం రాయణ్ (తెలుగు డబ్), ఆపరేషన్ రావణ్ వంటి చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. ఐతే, అటు ఓటీటీల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్ ఫ్లిక్స్ :
క్లియోక్లి సీజన్ 2 (జర్మన్ సిరీస్) – జూలై 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ద డెకమెరన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ సిరీస్) – జూలై 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఘోస్ట్ బస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
ద మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్మేన్లీ వార్ పేర్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బ్లడీ ఇష్క్ (హిందీ మూవీ) – జూలై 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
చట్నీ సాంబార్ (తమిళ సిరీస్) – జూలై 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
భయ్యాజీ (హిందీ సినిమా) – జూలై 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఛల్తే రహే జిందగీ (హిందీ మూవీ) – జూలై 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా :
కాళ్ (తమిళ సినిమా) – జూలై 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
గ్రాండ్ మా (తమిళ చిత్రం) – జూలై 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రాజుయాదవ్ (తెలుగుమూవీ) – జూలై 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆపిల్ ప్లస్ టీవీ :
టైమ్ బండిట్స్ (ఇంగ్లీష్గ్లీ సిరీస్) – జూలై 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో సినిమా :
విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.