థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on Jun 24, 2024 5:00 PM IST

ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ వారం అంతా థియేటర్స్ లో కల్కి నామజపమే జరగనుంది. ఐతే, అటు ఓటీటీల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్ ప్రైమ్ :

శర్మజీ కీ బేటీ (హిందీ సినిమా) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సివిల్ వార్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇం‍గ్లీష్ సినిమా) – జూన్ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్ :

కౌలిట్జ్ & కౌలిట్జ్ (జర్మన్ సిరీస్) – జూన్ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సుపాసెల్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద 90’స్ షో పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద కార్ప్స్ వాషర్ (ఇండోనేసియన్ మూవీ) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా :

ఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ) – జూన్ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లవ్ మౌళి (తెలుగు సినిమా) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

రౌతు కీ బేలీ (హిందీ మూవీ) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హాట్‌స్టార్ :

ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆపిల్ ప్లస్ టీవీ :

ల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సైనా ప్లే :

హిగ్యుటా (మలయాళ సినిమా) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు