‘థియేటర్‌/ఓటీటీ’ : వేసవి ముందు వినోదాల విందు ఇదే !

‘థియేటర్‌/ఓటీటీ’ : వేసవి ముందు వినోదాల విందు ఇదే !

Published on Mar 3, 2025 12:08 PM IST

వేసవి ముందు వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం ఛావా, కింగ్‌స్టన్‌,రాక్షస, నారి, రా రాజా, పౌరుషం, వైఫ్‌ ఆఫ్‌ అనిర్వేష్‌, శివంగి, నీరుకుళ్ల 35KM, 14 డేస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌ :

పట్టుదల (తెలుగు) మార్చి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

విత్‌ లవ్‌ మేఘన్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తండేల్‌ (తెలుగు) మార్చి 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నదానియాన్‌ (హిందీ) మార్చి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈటీవీ విన్‌ :

ధూం ధాం (తెలుగు) మార్చి 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

దుపహియా (హిందీ) మార్చి 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్‌ :

డేర్‌ డెవిల్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బాపు (తెలుగు) మార్చి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ :

రేఖా చిత్రం (తెలుగు) మార్చి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది వేకింగ్‌ ఆఫ్‌ నేషన్‌ (హిందీ సిరీస్‌) మార్చి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

కుటుంబస్థాన్‌ (తమిళ/తెలుగు) మార్చి 07వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు