థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం రానున్న స్పెషల్ చిత్రాలివే !

వేసవి ముందు వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం నాని నిర్మాతగా చేసిన ‘కోర్ట్‌’, కిరణ్‌ అబ్బవరం ‘దిల్‌ రూబా’, ‘ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

సోనీలివ్‌ :

ఏజెంట్‌ (తెలుగు)- మార్చి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

అమెరికన్‌ మ్యాన్‌ హంట్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)- మార్చి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

వీల్‌ ఆఫ్‌ టైమ్‌ 3 (వెబ్‌సిరీస్‌) – మార్చి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బీ హ్యాపీ (హిందీ) – మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

ఇన్‌ గలియోంమే (హిందీ)- మార్చి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆపిల్‌ టీవీ ప్లస్‌ :

డోప్‌థీప్‌ (వెబ్‌సిరీస్‌) – మార్చి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈటీవీ విన్‌ :

పరాక్రమం (తెలుగు) – మార్చి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రామం రాఘవం (తెలుగు) – మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version