థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం బాక్సాఫీస్ & ఓటీటీ చిత్రాలివే !

వేసవి ముందు వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం ఆది సాయికుమార్‌ ‘షణ్ముఖ’, ‘పెళ్లి కాని ప్రసాద్‌’, ‘టుక్‌ టుక్‌’, ‘అనగనగా ఆస్ట్రేలియాలో’, ‘ఆర్టిస్ట్‌’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

ఈటీవీ విన్‌ :

జితేందర్‌ రెడ్డి: మార్చి 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా :

బ్రహ్మాఆనందం: మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. (గోల్డ్‌ సబ్‌స్క్రిప్షన్‌: మార్చి 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ: మార్చి 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఖాకీ: ది బెంగాల్‌ ఛాప్టర్‌ (వెబ్‌సిరీస్‌): మార్చి 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బెట్‌ యువర్‌ లైఫ్‌ (వెబ్‌సిరీస్‌): మార్చి 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లిటిల్‌ సైబీరియా: మార్చి 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

విమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2 (వెబ్‌సిరీస్‌): మార్చి 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్‌ :

అనోరా (ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ): మార్చి 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version