ఈ వారం విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గం గం గణేశా’, ‘భజే వాయు వేగం’ వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. ఐతే, అటు ఓటీటీల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
అమెజాన్ ప్రైమ్ :
పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయింది.
జియో సినిమా :
ఇల్లీగల్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయింది.
దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) – మే 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) – మే 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – మే 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ :
ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) – మే 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయింది.
ఎరిక్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
గీక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) – మే 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) – మే 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) – జూన్ 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హాట్‌స్టార్ :
కామ్డేన్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయింది.
ద ఫస్ట్ ఓమన్ (ఇంగ్లీష్ సినిమా) – మే 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఉప్పు పులి కారమ్ (తమిళ సిరీస్) – మే 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – మే 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.