ఈ వారం చిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాయి. ‘ధూం ధాం’, ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’, ‘జితేందర్‌రెడ్డి’, ‘బ్లడీ బెగ్గర్’, ‘జాతర’, ‘ఈ సారైనా?’ వంటి చిత్రాలు ఈ వారం రిలీజ్ కాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
మీట్ మీ నెక్ట్స్ క్రిస్మస్ (హలీవుడ్) నవంబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అవుటర్ బ్యాంక్స్ 4 (వెబ్‌సిరీస్) నవంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది బకింగ్ హామ్ మర్డర్స్ (హిందీ) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఉమ్జోలో (హాలీవుడ్) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
వేట్టయాన్ (తెలుగు) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
విజయ్ 69 (హిందీ) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆర్కేన్ 2 (యానిమేషన్) నవంబరు 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇట్స్ఎండ్ విత్ అజ్ (హాలీవుడ్) నవంబరు 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
సిటాడెల్: హనీ బన్నీ (హిందీ సిరీస్) నవంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కౌంట్‌డౌన్: పాల్ వర్సెస్ టైసన్‌వెబ్‌సిరీస్ నవంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (వెబ్‌సిరీస్)నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో సినిమా :
డిస్పికబుల్ మీ 4 (తెలుగు) నవంబరు 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+హాట్‌స్టార్ :
ఎక్స్‌ప్లోరర్ : ఎండ్యూరన్స్ (హలీవుడ్) నవంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అజయంతే రందం మోషనమ్ (ARM) (మలయాళం) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా :
జనక అయితే గనక (తెలుగు) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షో :
ట్రాన్స్ఫార్మర్స్ వన్ (యానిమేషన్)నవంబరు 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.