ఈ వారం ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ‘మెకానిక్ రాకీ’, ‘దేవకీ నందన వాసుదేవ’, ‘కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్)’, ‘మందిర’, ‘రోటి కపడా రొమాన్స్’ వంటి విభిన్న కథా చిత్రాలు రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
అమెజాన్‌ప్రైమ్ :
క్యాంపస్ బీట్స్2 (హిందీ సిరీస్)నవంబరు 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+హాట్‌స్టార్ :
ఇంటీరియర్ చైనా టౌన్ (వెబ్‌సిరీస్) నవంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కిష్కిందకాండమ్ (మలయాళం/తెలుగు) నవంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఏలియన్ రొమ్యులస్ (హాలీవుడ్) నవంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అవుట్ ఆఫ్ మై మైండ్ (హాలీవుడ్) నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో సినిమా :
బ్యాక్ టు బ్లాక్ (హాలీవుడ్) నవంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డ్యూన్: ప్రొఫెసి (వెబ్‌సిరీస్) నవంబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ (హాలీవుడ్) నవంబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ :
వాండరూస్ 2 (యానిమేషన్ సిరీస్) నవంబరు 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జాంబీ వర్స్ (కొరియన్ సిరీస్) నవంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఎ మ్యాన్ ఆన్ ది ఇన్ సైడ్ (వెబ్‌సిరీస్) నవంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జాయ్ (హాలీవుడ్ ) నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పోకెమాన్ హారిజాన్స్ ది సిరీస్ 4 (యానిమేషన్) నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
స్పెల్‌బౌండ్ (యానిమేషన్) నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది పియానో లెసన్ (హాలీవుడ్) నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
యే కాలీ కాలీ ఆంఖే (హిందీ సిరీస్)నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆపిల్ టీవీ ప్లస్ :
బ్లిట్జ్ (హాలీవుడ్) నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మనోరమా మ్యాక్స్ :
తెక్కువడక్కు (మలయాళం)నవంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షో :
ది గర్ల్ ఇన్ ది ట్రంక్ (హాలీవుడ్) నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లయన్స్ గేట్ ప్లే :
గ్రీడ్ పీపుల్ (హాలీవుడ్) నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్ :
ఐహేట్ లవ్ (తెలుగు) నవంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రేపటి వెలుగు (తెలుగు) నవంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.