థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

ఈ వారం శ్రీవిష్ణు ‘శ్వాగ్‌’ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ఈ వారం ‘చిట్టి పొట్టి’ సినిమా కూడా విడుదల కానుంది. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్‌ :

హౌస్‌ ఆఫ్‌ స్పాయిల్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది ట్రైబ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ ఫ్లిక్స్‌ :

టిమ్‌ డిల్లాన్‌ (హాలీవుడ్) అక్టోబరు 01 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

షెఫ్స్‌ టేబుల్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అన్‌సాల్వ్‌డ్‌ మిస్టరీస్‌ 5 (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హార్ట్స్‌ టాపర్‌3 (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

CTRL (హిందీ) అక్టోబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

ది సిగ్నేచర్‌ (హిందీ) అక్టోబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

అమర్‌ ప్రేమ్‌కీ ప్రేమ్‌ కహానీ (హిందీ) అక్టోబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మనోరమా మ్యాక్స్‌ :

ఆనందపురం డైరీస్‌ (మలయాళం) అక్టోబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా :

35 చిన్న కథ కాదు (తెలుగు) అక్టోబరు 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బాలుగాని టాకీస్‌ (తెలుగు) అక్టోబరు 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version