థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on Sep 9, 2024 10:03 PM IST

ఈ వారం ‘భలే ఉన్నాడే, మత్తు వదలరా 2, ధూం ధాం, ఉత్సవం వంటి చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు రెడీ అయ్యాయి. కానీ, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

నెట్ ఫ్లిక్స్:

ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 2 ( వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మిస్టర్ బచ్చన్ (తెలుగు మూవీ) – సెప్టెంబర్ 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సెక్టార్ 36 – సెప్టెంబర్ 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆయ్ (తెలుగు మూవీ) – సెప్టెంబర్ 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ – సెప్టెంబర్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈటీవీ విన్ :

కమిటీ కుర్రాళ్ళు (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీలివ్ :

తలవాన్ – సెప్టెంబర్ 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ 5:

నునాకుజి – సెప్టెంబర్ 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బెర్లిన్ – సెప్టెంబర్ 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

లయన్స్ గెట్ ప్లే:

లేట్ నైట్ విత్ డెవిల్ – సెప్టెంబర్ 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జియో సినిమా:

జో తేరా హై వో మేరా హై – సెప్టెంబర్ 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు