థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

ఈ వారం చిన్న చిత్రాలు, రీ-రిలీజ్‌మూవీలు మాత్రమే సందడి చేస్తున్నాయి. ‘గొర్రె పురాణం’, ‘యుద్ర’ ‘బొమ్మరిల్లు’ (రీ రిలీజ్), ‘జర్నీ’ (రీ రిలీజ్) వంటి చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు రెడీ అయ్యాయి. కానీ, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

అన్‌ ప్రిజన్డ్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అగాథ ఆల్‌ ఎలాంగ్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది మిస్టరీ ఆఫ్‌ మోక్ష ఐల్యాండ్‌ (తెలుగు) సెప్టెంబరు 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది జడ్జ్‌ ఫ్రమ్‌ హెల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

గ్రేవ్‌ టార్చర్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కలినరీ క్లాస్‌ వార్స్‌ (కొరియన్‌) సెప్టెంబరు 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫాస్ట్‌ ఎక్స్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లివ్‌ ఫ్రమ్‌ ది అదర్ సైడ్‌ (ఇంగ్లీష్‌ టాక్‌ షో) సెప్టెంబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ట్విలైట్‌ ఆఫ్‌ ది గాడ్స్‌ (వెబ్‌సిరిస్‌) సెప్టెంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మాన్‌స్టర్స్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హిజ్‌ త్రీ డాటర్స్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో2 (టాక్‌ షో) సెప్టెంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈవిల్‌ డెడ్ రైజ్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

ఎ వెరీ రాయల్ స్కాండిల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

దుర్గ (హిందీ) సెప్టెంబరు 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ తేరా హై వో మేరా హై (హిందీ) సెప్టెంబరు 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది పెంగ్విన్‌ (వెబ్‌సిరీస్‌) (సెప్టెంబరు 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version