థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on Sep 23, 2024 3:04 PM IST

ఈ వారం ‘దేవర’ లాంటి భారీ సినిమా రాబోతుంది. దీంతో, బాక్సాఫీస్ దగ్గర సందడి నెలకొంది. అలాగే, కార్తి – అరవింద స్వామి ‘సత్యం సుందరం’ సినిమా కూడా సెప్టెంబరు 28న విడుదల కానుంది. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

జీ5 :

లవ్‌ సితార (హిందీ) సెప్టెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

పెనెలోప్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హెవెన్‌ అండ్‌ హెల్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది ట్రూ జెంటిల్‌మెన్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రెజ్‌బాల్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

విల్‌ అండ్‌ హార్పర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

స్కూల్‌ ఫ్రెండ్స్‌(హిందీ సిరీస్‌) సెప్టెంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నోబడీ వాంట్స్‌ దిస్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్త్రీ2 (హిందీ) సెప్టెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

వాళ (మలయాళం) సెప్టెంబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

9-1-1 (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గ్రోటీ స్క్వేర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తాజా ఖబర్‌2 (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు