బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : పటేల్ సర్
Back | Next
 

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటే అది ఖచ్చితంగా జగపతి బాబు అనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత మరోసారి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా చేసిన సినిమా కావడంతో అందరి అంచనాలు అందుకునే విధంగా తన నటనతో ఆకట్టుకున్నాడు. వయస్సుకి తగ్గ పాత్ర ఎంచుకోవడం ద్వారా అతని పాత్ర సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో జగపతి బాబు నటనలో వేరియేషన్స్ చూపించి భాగానే మెప్పించాడు. ఇక స్క్రీన్ ప్లే ద్వారా దర్శకుడు కొద్దిగా కొత్తగా కథని నడిపించే ప్రయత్నం చేసాడు. అలాగే జగపతి బాబుతో సినిమా మొత్తం కనిపించే పాప మంచి సెటిల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి.

 
సినిమా లో మైనస్ అంటే అదే ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లో మాదిరి నడిచే రొటీన్ రివెంజ్ స్టొరీ. పాత్రలు, వాటి స్వభావాలు మారాయి తప్ప అదే రొటీన్ రివెంజ్ ఫార్ములా కథ ని దర్శకుడు ఎంచుకోవడం కాస్తా నిరుత్సాహపరుస్తుంది. ఇంటర్వెల్ లో అసలు ట్విస్ట్ రీవీల్ చేసిన తర్వాత మొత్తం కథ ఏంటనేది సగటు ప్రేక్షకుడుకి ఇట్టే అర్ధమైపోతుంది. అలాగే సినిమాని కథ నడిపించే విధానంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా వరకు లాజిక్స్ కి దూరంగా ఉంటుంది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఏ సెంటర్స్ : ప్రారంభం పర్వాలేదు
 
బి సెంటర్స్ : ప్రారంభం పర్వాలేదు
 
సి సెంటర్స్ : ప్రారంభం పర్వాలేదు
 
తీర్పు: ప్రారంభం పర్వాలేదు
 
Bookmark and Share