బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : అమీ తుమీ
Back | Next
 

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
వెన్నెల కిషోర్ ప్రతి చిత్రంలోనూ తనమార్క్ కామెడీని పంచుతూ దూసుకుపోతున్నాడు. అమితుమీ చిత్రంలో వెన్నెల కిషోర్ చేసిన అద్భుతమైన కామెడీ హైలైట్ గా నిలిచింది. వెన్నెల కిషోర్ ఎంట్రీ తరువాత అమితుమీ చిత్రం మరో స్థాయికి చేరిందనే చెప్పాలి. కిషోర్ పంచ్ డైలాగులు, అతని హావ భావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.దర్శకుడు ఇంద్రగంటి ఈ చిత్రంలో మంచి ఎంటర్ టైనింగ్ సన్నివేశాలను జోడించారు. ఈషా రబ్బా తెలంగాణ యాసలో బాగా నటించింది.

 
ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసిన మైనస్ పాయింట్ అంటే అది చిత్రం చాలా నెమ్మదిగా ప్రారంభం కావడమే. చిత్రంలో పాత్రలను పరిచయం చేసిన విధానం, దానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, అడవి శేష్ లు బాగానే నటించినా అందుకు వారు బాగా కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : యావరేజ్
 
బి సెంటర్స్ : యావరేజ్
 
సి సెంటర్స్ : యావరేజ్
 
తీర్పు: హిట్
 
Bookmark and Share