బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : మరకతమణి
Back | Next
 

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
సినిమాలో ప్రధానంగా ఆకట్టుకునే అంశం దుష్ట శక్తుల్ని కథలో ఇన్వాల్వ్ చేయడం. ఈ అంశం మీద పండించిన కామెడీ చాలా బాగా వర్కవుట్ అయింది. విలన్స్ హీరోని వెంబడించడం, ఆత్మల నైపథ్యంలో సాగే ఎంటర్టైన్మెంట్ వంటి వాటిని బాగా హ్యాండిల్ చేశారు. హీరో ఆది పినిశెట్టి తన పాత్ర మేరకు సిన్సియర్ గా నటించాడు. కథనంలో విలీనం అయ్యేలా ఉండే అతని పెర్ఫార్మెన్స్, హీరోయిన్ నిక్కీ గల్రానికి, అతనికు మధ్య నడిచే ట్రాక్ ఆసక్తికరంగా ఉన్నాయి.
 
సినిమా కథ చాలా వరకు ఊహాత్మకమైనదే కావడం మూలాన కొన్ని సన్నివేశాలు మరీ విపరీతంగా తోచాయి. దుష్ట శక్తులకు రావడం, హీరోకి సహాయం చేయడం వంటి అంశాలు బాగున్నా ఫస్టాఫ్లో ఇవి కాస్త ఓవర్ గా వెళ్ళినట్టు అనిపించింది. నిక్కీ గల్రాని, ఆది పినిశెట్టిల మధ్య రొమాంటిక్ ట్రాక్ కాస్త ఎక్కువవడంతో సినిమా కొంచెం పక్కదారి పట్టినట్టు అనిపించింది. సినిమా ఫస్టాఫ్ నెమ్మదిగా ఉండటంతో కథనంలో కీలకమైన ట్విస్ట్ రావడనికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : యావరేజ్
 
బి సెంటర్స్ : యావరేజ్
 
సి సెంటర్స్ : యావరేజ్
 
తీర్పు : యావరేజ్
 
Bookmark and Share